Nelluri Nerajana-Oke Okkadu| Hariharan, Mahalakshmi - Hariharan, Mahalakshmi Lyrics
| Singer | Hariharan, Mahalakshmi |
| Composer | AR Rahman |
| Music | AR Rahman |
| Song Writer | A.M. Ratnam, Siva Ganesh |
Lyrics
నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం మార్చుకోవే (2)
ఒక కంట నీరొలకా పెదవెంట ఉసురొలక
నీవల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెలే అరె కాలం మరిచి
అడవి చెట్టు పూచెనులే !!
నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం మార్చుకోవే
*జొన్న కంకి ధూళే పడినట్టు
కన్నులలో దూరి తొలచితివే
తీగ వదిలొచ్చిన మల్లికవే
ఒకమారు నవ్వుతూ బదులీవే
పెదవి పై పెదవుంచి మాటలను జుర్రుకొని
వేళ్ళతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది
నీ అందానికెదురురేది
నువ్వు తాకేచొట తీపెక్కులే
ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యములే
నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం మార్చుకోవే
*ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా
నీ గుండె లోగిళ్ళ నే చేర నన్ను కొంచెం హత్తుకో చెలికాడా
చినుకంటి చిరు మాట.. వెలుగంటి ఆ చూపు
దేహమిక మట్టిలో కలిసిపోయే వరకు ఓర్చును
ప్రాణం నా చెంతనుండంగా నువ్వు మరణించి పోవుటెలా
అరె నీ జీవమే నేనేనయా
చంపదలచు మరణమైన మాయమయా !!
నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ నన్ను కొంచెం.. పూసుకుంటా
నీ అందెలకు మువ్వల్లాగా నన్ను కొంచెం.. మార్చుకుంటా

Comments
Post a Comment